‘చావు కబురు చల్లగా’ టీజర్‌ - chavu kaburu challaga teaser out
close
Published : 11/01/2021 18:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘చావు కబురు చల్లగా’ టీజర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆర్‌ఎక్స్‌100’సినిమాతో మాస్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్నారు నటుడు కార్తికేయ గుమ్మకొండ. తాజాగా ఆయన నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’ చిత్రం టీజర్‌ గ్లింప్స్‌ విడుదలయ్యింది. ఇందులో కూడా మాస్‌లుక్‌తో అలరిస్తున్నారు.  లావణ్యత్రిపాఠి హీరోయిన్‌ నటిస్తోంది. టీజర్‌ చూస్తూంటే లావణ్య త్రిపాఠి నర్సు పాత్రలో, కార్తికేయ మార్చురీ వ్యాన్‌ నడిపే డ్రైవర్‌ పాత్రలో నటించడం ఆసక్తి కలిగిస్తోంది. గీతా ఆర్ట్స్‌-2 పతాకంపై బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు కౌషిక్‌ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. వేసవిలో థియేటర్లలోకి రానున్న ఈ చిత్ర టీజర్‌ను మీరు చూసి ఎంజాయ్‌ చెయ్యండి!

ఇవీ చదవండి!

‘చౌడప్పనాయుడు’గా ఎన్టీయార్‌‌..?

చిరు.. పవన్‌.. వెంకీ.. అందరిదీ అదే దారి!




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని