కరోనా నియంత్రణకు బుడతడి చేయూత - children at traffic signals creating awareness about covid 19 pandemic at vijayawada
close
Published : 09/06/2021 22:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా నియంత్రణకు బుడతడి చేయూత

అమరావతి: పిట్టకొంచెం కూత ఘనం అన్న నానుడిని నిరూపిస్తున్నాడు విజయవాడకు చెందిన చిన్నారి నాహీద్ చౌదరి. చదువుతోంది రెండవ తరగతే. కానీ విపత్కర సమయంలో సమాజానికి తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. మాస్క్‌ ధరించి, చేతులకు గ్లౌజులు తొడుక్కుని నగరంలోని రద్దీ ప్రాంతాల్లో సంచరిస్తూ కొవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. ప్లకార్డులు, మైక్‌ పట్టుకుని తిరుగుతూ మాస్క్, శానిటైజర్ వినియోగంతో పాటు భౌతికదూరం పాటించాలని సూచిస్తున్నాడు. కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయనే కారణంతో మాస్కులు ధరించకుంటే వైరస్‌ వ్యాప్తి జరుగుతుందని హెచ్చరిస్తున్నాడు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని