వారి మృతి నా హృదయాన్ని కలచివేసింది: చిరంజీవి - chiranjeevi condolences to his fans families who died with corona
close
Updated : 21/04/2021 04:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారి మృతి నా హృదయాన్ని కలచివేసింది: చిరంజీవి

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథనాయకుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ఐ అండ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ఎంతో మందికి ఆపత్కాలంలో అండగా నిలిచింది. చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని ఆయన అభిమానులు రక్తం దానం చేస్తున్నారు. అలాంటి అభిమానుల్లో కొందరు చిరంజీవితో ప్రత్యక్షంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారిలో ఇద్దరు అభిమానులు తాజాగా కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. దీంతో చిరంజీవి వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఈమేరకు ట్విటర్‌లో స్పందించారు. 

ఎంతో కాలంగా నా అభిమానులైన కదిరికి చెందిన ప్రసాద్‌రెడ్డి, హైదరాబాద్‌ వాసి వెంకటరమణ కరోనా బారిన పడి, ఇక లేరనే వార్త నా హృదయాన్ని కలిచివేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని ట్విటర్‌లో చిరంజీవి పేర్కొన్నారు. 

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని