close
Published : 25/12/2020 17:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్రిస్మస్‌ తెచ్చింది కొత్త సినిమా పోస్టర్ల హంగామా!

హైదరాబాద్: టాలీవుడ్‌లో సినిమా పండగ మళ్లీ మొదలైంది. ప్రేక్షకులను అలరించేందుకు నటీనటులు శరవేగంగా సినిమాలను పూర్తి చేసుకొని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం కొత్త చిత్రాల పోస్టర్లను విడుదల చేశారు. నాని కథానాయకుడిగా నటిస్తున్న ‘టక్‌ జగదీష్‌‌’ ఫస్ట్‌లుక్‌తో పాటు నితిన్‌ ‘రంగ్‌ దే’, సుమంత్‌ ‘కపటధారి’, నందు-రష్మిల ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’తోపాటు మరికొన్ని సినిమా స్పెషల్‌ పోస్టర్లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట్లో సందడి చేస్తున్న కొన్ని పోస్టర్లపై ఓ లుక్కేయండి..!

 



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని