ఇలా చేస్తేనే తెరపై ‘వర్కవుట్‌’ అవుతుంది! - cinema actors work workout videos in social media goes viral
close
Updated : 17/09/2020 13:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇలా చేస్తేనే తెరపై ‘వర్కవుట్‌’ అవుతుంది!

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ రంగం అంటే రంగుల ప్రపంచం. అందం, అభినయం ఉంటేనే అవకాశాలు వస్తాయి. అందుకే కథానాయకులు సిక్స్‌ ప్యాక్‌ కోసం.. హీరోయిన్లు జీరో సైజ్‌ కోసం తెగ తాపత్రయపడుతుంటారు. నాజూగ్గా కనిపించేందుకు జిహ్వ చాలప్యాన్ని చంపుకొనే కథానాయికలు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ ఆ రోజు తమకు ఇష్టమైన ఆహారం తిన్నారంటే మరుసటి రోజు అంతకు రెండింతలు కసరత్తులు చేయాల్సిందే.

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌తో షూటింగ్‌లు లేకపోవడంతో అందరిలానే సినీ నటులు కూడా ఇంటికే పరిమితం అయ్యారు. ఇప్పుడిప్పుడే షూటింగ్‌లు మొదలయ్యాయి. ఇప్పటికే కొందరు సినీ నటులు చిత్రీకరణలకు హాజరవుతున్నారు. త్వరలోనే మిగిలిన వారూ రంగంలోకి దిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సినీతారలందరూ కసరత్తులు మొదలుపెట్టారు. తాజాగా మన సినీ తారలు ఏయే వ్యాయామాలు చేస్తున్నారో చూద్దామా!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని