రకుల్‌ రేర్‌ ఫొటో.. స్నేహ ఉల్లాల.. యామికి సేవలు - cinema celebrites intersting social media posts
close
Published : 26/07/2020 02:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రకుల్‌ రేర్‌ ఫొటో.. స్నేహ ఉల్లాల.. యామికి సేవలు

ఇంటర్నెట్‌డెస్క్‌: లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు లేకపోవడంతో సినీ తారలందరూ ఏదో ఒక వ్యాపకంతో కాలాన్ని గడుపుతున్నారు. అంతేకాదండోయ్‌.. వారు చేసే వివిధ పనులను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. రకుల్‌ తన చిన్నప్పటి అరుదైన ఫొటోను పంచుకోగా, స్నేహ ఉల్లాల్‌ బీచ్‌లో ప్రకృతిని ఆస్వాదిస్తూ అందాల ఆరబోత వీడియోను షేర్‌ చేసింది. ఇక హన్సిక ఆరెంజ్‌ డ్రెస్‌లో అలరించే ఫొటోను షేర్‌ చేయగా, షూటింగ్‌కు వెళ్లిన యామి గౌతమ్‌కు యూనిట్‌ సభ్యులు సపర్యలు చేస్తూ కనిపించారు. ఇలా ఎవరెవరు ఎలాంటి ఫొటోలు, పోస్టుల పంచుకున్నారో ఓ లుక్కేయండి..!















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని