పవన్‌ అరుదైన ఫొటోలు.. కొడుకుతో నిషా డ్యాన్స్‌ - cinema celebrities interesting social media posts
close
Published : 02/09/2020 20:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ అరుదైన ఫొటోలు.. కొడుకుతో నిషా డ్యాన్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌, సాయితేజ్‌, నాగబాబు ఇలా పలువురు సెలబ్రిటీలు పవన్‌తో దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. నిషా అగర్వాల్‌ తన కుమారుడితో కలిసి డ్యాన్స్‌ చేసిన ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. ఇలా మన సెలబ్రిటీలు ఏయే ఆసక్తికర పోస్టులు పంచుకున్నారో చూసేయండి.














మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని