Social look: ఓనం సంబరాలు.. అందాల  సినీ తారల తళుకులు.. - cinema celebrities interesting social media post
close
Published : 22/08/2021 01:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social look: ఓనం సంబరాలు.. అందాల  సినీ తారల తళుకులు..

* ఓనం పండగను పురస్కరించుకుని పలువురు సినీ తారలు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. కీర్తి సురేశ్‌, అనుపమ పరమేశ్వరన్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, నివేదా థామస్‌ తదితరులు చీరకట్టులో దిగిన ఫొటోలను పంచుకున్నారు.

* కంగనా రనౌత్‌ కీలక పాత్రలో నటిస్తున్న ‘తేజస్‌’షూటింగ్‌ శనివారం ప్రారంభమైంది

* రకుల్‌ మొక్కజొన్న పొత్తును కొనుక్కొని తెగ సంబరపడుతూ తింటున్న ఫొటోను పంచుకుంది.

* తాత మోహన్‌బాబుతో మంచు లక్ష్మి తనయ ఆడుకుంటున్న వీడియోను షేర్‌ చేశారు.ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

























Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని