చిన్నారి యశ్‌ బర్త్‌డే: ఝాన్సీ జడ: కమల్‌ ఆకాంక్ష - cinema celebrities interesting social media posts on december 26th
close
Published : 27/12/2020 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిన్నారి యశ్‌ బర్త్‌డే: ఝాన్సీ జడ: కమల్‌ ఆకాంక్ష

* రక్తపోటులో హెచ్చుతగ్గులు రావడంతో అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని కమల్‌హాసన్‌ ఆకాంక్షించారు.

* అక్కినేని కుటుంబం క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా జరుపుకొంది. కుటుంబసభ్యులంతా కలిసి దిగిన ఫొటోను సమంత అభిమానులతో పంచుకున్నారు.

* మహేశ్‌ ఇంట్లో కూడా క్రిస్మస్‌ వేడుకలు జరిగాయి. నమ్రత ఆ ఫొటోలను షేర్‌ చేశారు.

* కన్నడ నటుడు యశ్‌ కుమారుడి పుట్టిన రోజు వేడుకను బీచ్‌లో చేశారు. ఈ సందర్భంగా తీసిన వీడియో భలేగా ఉంది. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని