close
Published : 27/01/2021 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సన్నీ క్రికెట్‌.. హేమ సంబరం.. ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం..

* బాలీవుడ్‌నటి సన్నీ లియోని బ్యాట్‌ పట్టి క్రికెట్‌ ఆడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లో ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యను జోడిస్తూ సన్నీ ఈ వీడియోను పంచుకుంది.

* అందాల నటి అదాశర్మ మార్షల్‌ ఆర్ట్స్‌ అదరగొడుతున్నారు. తాజాగా వైట్‌ అండ్‌ వైట్‌ డ్రెస్‌లో నాన్‌చాక్‌ తిప్పుతున్న వీడియోను షేర్‌ చేశారు.

* యువ కథానాయకుడు తనీశ్‌ చిన్నప్పటి ఫొటోలను పంచుకున్నారు.

* ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం కృత్రిమంగా గడ్డిని తయారు చేస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌ డైరీస్‌’ పేరుతో చిత్ర బృందం వీడియోను పంచుకుంది.

* నటి హేమ వివాహ వార్షికోత్సవాన్ని కాస్త విభిన్నంగా జరుపుకొన్నారు. భర్తతో కలిసి స్విమ్మింగ్‌ పూల్‌లో నిలబడి కేక్‌ కట్‌ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇలా తాజాగా మన సినీ తారలు పంచుకున్న కొన్ని ఆసక్తికర అప్‌డేట్‌లు మీకోసం..


















CKgB0lCjaMw

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని