కీర్తి కొంగును పట్టి.. మేఘనాను ఆట పట్టించి.. - cinema celebrities interesting social media posts on march 12
close
Published : 13/03/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కీర్తి కొంగును పట్టి.. మేఘనాను ఆట పట్టించి..

* అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. యువ నటుడు రానాతో కలిసి ఆయన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాగర్‌ కె.చంద్ర దర్శకుడు. ఈ సినిమాలోని పవన్‌ స్టిల్‌ను చిత్ర బృందం పంచుకుంది.

* ‘నీ కొంగును పట్టుకు వదలనన్నవి చూడే నా పళ్లు’ అంటూ కీర్తి సురేశ్‌ కొంగును పట్టుకుని ఆమె బుజ్జి కుక్క పిల్ల వెంటే తిరుగుతున్న వీడియోను షేర్‌ చేశారు.

* బుల్లితెర నటి మేఘనా లోకేశ్‌ తాళిని కళ్లకద్దుకుంటుంటే  తోటి నటీమణులు ఆటపట్టించారు.

* పని ఒత్తిడిని జయించే అతి పెద్ద సాధనం అంటూ కుక్కతో ఆడుకుంటున్న వీడియోను ఛార్మి పంచుకున్నారు. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలను మీరూ చూసేయండి.

















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని