సోషల్‌ లుక్‌: చిరు రేర్‌ ఫొటో.. బాలయ్య పిలుపు - cinema celebrities interesting social media posts on october 1
close
Published : 01/10/2020 19:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌ లుక్‌: చిరు రేర్‌ ఫొటో.. బాలయ్య పిలుపు

* అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా ఆయన అల్లుడు, అగ్ర కథానాయకుడు చిరంజీవి అరుదైన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

* అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తలసేమియా బాధితుల కోసం తెలంగాణ తెలుగు యువత, ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరానికి రక్తదానం చేయాలని హిందూపురం శాసన సభ్యులు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌ నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు.

* గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ మొక్కలు నాటారు.

* యువ కథానాయకుడు శర్వానంద్‌ దాదాపు ఎనిమిది నెలల తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారు. శ్రీకార్తీక్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.














మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని