సోషల్‌లుక్‌: పాయల్‌ కొవిడ్‌ టెస్ట్‌.. హరీశ్‌ చురకలు - cinema celebrities interesting social media posts on september 26th 2020
close
Published : 27/09/2020 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌లుక్‌: పాయల్‌ కొవిడ్‌ టెస్ట్‌.. హరీశ్‌ చురకలు

* సుమధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై ఇంటర్నేషనల్ మీడియా అద్భుతంగా కవరేజ్‌ ఇచ్చిందని, మన నేషనల్ మీడియాని చూస్తే జాలేస్తుందని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ చురకలు అంటించారు.

* నటి పాయల్‌ రాజ్‌పూత్‌కు కొవిడ్‌ టెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ముక్కు నుంచి శ్వాబ్‌ తీయగా, ఆమె భయంతో వణికిపోయారు.

* కన్నడ నటి సంయుక్త హెగ్డే రింగ్‌ పట్టుకుని వ్యాయామం చేసిన వీడియోను పంచుకున్నారు.

* మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ వ్యవసాయం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశారు.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని