సోషల్‌ లుక్‌: సుమ సందడి.. క్యూట్‌ నిధి..! - cinema celebrities interesting social media posts on september 29th
close
Published : 30/09/2020 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌ లుక్‌: సుమ సందడి.. క్యూట్‌ నిధి..!

* యాంకర్‌ సుమ తన మేకప్‌మెన్‌లతో కలిసి సరదాగా మాట్లాడిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

* కథానాయిక నిధి అగర్వాల్‌ చిన్న పిల్లగా మారిపోయారు. యాప్‌ సాయంతో తన ఫొటోలను చిన్నపిల్ల రూపంలో మార్చి అభిమానులతో పంచుకున్నారు.

* యాంకర్‌ రవి తన సోదరి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియోను షేర్‌ చేశారు.

* సూర్య-మురగదాస్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘గజినీ’ 15 సంవత్సరాలు పూర్తయి సందర్భంగా అసిన్‌ అప్పటి ఫొటోను పంచుకున్నారు.

* ‘ఒరేయ్‌ బుజ్జిగా’ సినిమాలో ‘కృష్ణవేణి’పాటకు శేఖర్‌ మాస్టర్‌ తనయుడు డ్యాన్స్‌ చేయగా, ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని