నాగ్‌కు సామ్‌ గిఫ్ట్‌.. ఎస్పీబీ కోసం విజయశాంతి - cinema celebrities interesting social media posts on sunday
close
Updated : 25/08/2020 09:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాగ్‌కు సామ్‌ గిఫ్ట్‌.. ఎస్పీబీ కోసం విజయశాంతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: త్వరలో అగ్ర కథానాయకుడు నాగార్జున పుట్టిన సందర్భంగా ఆయన కోడలు, సినీ నటి సమంత నాగ్‌ కామన్‌ డిస్‌ప్లే పిక్చర్‌ (సీడీపీ)ని విడుదల చేశారు. ‘ది కింగ్‌ బర్త్‌డే సందర్భంగా సీడీపీని విడుదల చేయడం తనకు దక్కిన గౌరవం అన్నారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా నుంచి కోలుకోవాలని నటి విజయశాంతి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆమె వరుస ట్వీట్లు చేశారు. అభిమానుల ప్రేమ, పూజలతో ఎస్పీబీ కచ్చితంగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతల గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించి మొక్కలు నాటారు. ఇంట్లో వ్యాయామాలు చేస్తున్న ఫొటోలు రవితేజ పంచుకున్నారు. ఇలా తాజాగా మన సినీ స్టార్స్‌ ఏయే ఆసక్తికర పోస్టులు పంచుకున్నారో చూసేయండి..













మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని