ప్రగతి చిందు.. విద్య కనువిందు.. శ్రుతి ఫన్‌ - cinema celebrities interesting social media posts
close
Published : 28/08/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రగతి చిందు.. విద్య కనువిందు.. శ్రుతి ఫన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతో చురుగ్గా ఉంటారు నటి ప్రగతి. వ్యాయమాలు, మాస్‌ పాటలకు డ్యాన్స్‌ చేసే వీడియోలను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఎలాంటి పాదరక్షలూ ధరించకుండా డ్యాన్స్‌ చేసిన వీడియోను షేర్‌ చేశారు. ఇక కళ్లతోనే హావభావాలు పలికించే అతికొద్ది మంది నటుల్లో విద్యాబాలన్‌ ఒకరు. తాజాగా ఆమె ఓ ఆసక్తికర వీడియోను షేర్‌ చేశారు. కథానాయిక శ్రుతి హాసన్‌ బైక్‌ నడుపుతూ తెగ సంబరపడిపోతున్నారు. గతంలో ‘క్రాక్‌’ సెట్‌లో తీసిన చిన్న వీడియో క్లిప్‌ను పంచుకుంటూ మళ్లీ షూటింగ్‌కు వెళ్లాలని ఉందని ఆకాంక్షించారు. నటి ఊర్వశి రౌటెల ఇన్‌స్టాను ఫాలో అయ్యే వారి సంఖ్య 30 మిలియన్లు దాటింది. ఈ సందర్భంగా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇలా తాజాగా మన సెలబ్రిటీలు ఏయే ఆసక్తికర పోస్ట్లు పంచుకున్నారో చూసేయండి..
















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని