అందరి నోటా ‘నక్కీలీసు గొలుసు’.. రేణు రేర్‌ ఫొటో - cinema celebrities interesting social media posts
close
Updated : 05/09/2020 20:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందరి నోటా ‘నక్కీలీసు గొలుసు’.. రేణు రేర్‌ ఫొటో

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం కరోనా కాలం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బంది పడాల్సిందే. కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఆవిరి పట్టడం కూడా ఒకటి. రోజుకు రెండు సార్లయిన ఆవిరి పడితే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాఖ్యాత సుమ కూడా అదే చెబుతున్నారు. ఇక ‘పలాస’ చిత్రంలోని ‘నక్కీలీసు గొలుసు’ పాట ఎంత ఫేమస్‌ అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఓ వృద్ధురాలు ఈ పాట పాడుతున్న వీడియోను సంగీత దర్శకుడు రఘు కుంచె ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. నటి రేణుదేశాయ్‌ తన చిన్నప్పటి అరుదైన ఫొటోను పంచుకున్నారు. శనివారం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సినీ సెలబ్రిటీలందరూ తమ గురువులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా మన సెలబ్రిటీల్లో కొందరు పంచుకున్న ఆసక్తికర పోస్టులు మీకోసం..












మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని