‘NNN‌’కు 19 ఏళ్లు.. మేనల్లుడితో వెన్నెల కిశోర్‌ ఫన్‌! - cinema celebrities interesting social media posts
close
Published : 07/09/2020 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘NNN‌’కు 19 ఏళ్లు.. మేనల్లుడితో వెన్నెల కిశోర్‌ ఫన్‌!

ఇంటర్నెట్‌డెస్క్‌: వెంకటేశ్‌, ఆర్తి అగర్వాల్‌ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘నువ్వు నాకు నచ్చావ్’. ఈ చిత్రం విడుదలై ఆదివారానికి 19 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌ సినిమాలోని ఓ ఫన్నీ సీన్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఫిట్‌నెస్‌ విషయంలో అస్సలు వెనకడుగు వేయరు కథానాయిక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. తాజాగా వ్యాయామం చేస్తున్న ఫొటోను షేర్‌ చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌లకు విరామం దొరకడంతో హాస్యనటుడు వెన్నెల కిషోర్‌ తన మేనల్లుడితో సరదాగా గడుపుతున్నారు. యూత్‌ ఐకాన్‌ విజయ్‌ దేవరకొండ మరోసారి అదిరిపోయే ట్రెండీ దుస్తుల్లో దర్శనమిచ్చారు. ఇలా మన సినీ తారలు కొందరు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా పోస్టులను మీరూ చూసేయండి..













మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని