మనవరాలి నటనకు చిరు ఫిదా.. వెంకీ సందేశం - cinema celebrities interesting social media posts
close
Updated : 09/10/2020 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మనవరాలి నటనకు చిరు ఫిదా.. వెంకీ సందేశం

సోషల్‌లుక్‌: మన తారలు పంచుకున్న ఆసక్తికర పోస్ట్‌లు

* అగ్ర కథానాయకుడు చిరంజీవి తన మనవరాలి నటనకు ఫిదా అయ్యారు. ‘1990లో సుస్మిత.. 2020లో సంహిత పరంపర కొనసాగుతోంది’ అంటూ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు.

* ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన జన్‌ఆందోళన్‌లో భాగంగా నటుడు వెంకటేశ్ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మాస్క్‌ ధరించాలని, చేతులు శుభ్రం చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలంటూ వీడియోలో పేర్కొన్నారు.

* సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే అషురెడ్డి డెలివరీ ‘బాయ్‌ కష్టాలు’ పేరుతో వీడియోను ఇటీవల విడుదల చేశారు. ఈ వీడియో షూటింగ్‌ సందర్భంగా తీసిన ఆసక్తికర సన్నివేశాలను అభిమానులతో షేర్‌ చేశారు.

* వరుణ్‌ సందేశ్‌ చిన్నప్పుడు కరాటే నేర్చుకుంటున్న ఫొటోను పంచుకున్నారు.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని