రామరాజు-భీమ్‌ ఒకేసారి.. సమంత మేజిక్‌ - cinema celebrities interesting social media posts
close
Published : 23/10/2020 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రామరాజు-భీమ్‌ ఒకేసారి.. సమంత మేజిక్‌

మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర పోస్టులు మీకోసం..

* రామరాజు, కొమురం భీమ్‌ ఒకేసారి ముందుకు వస్తే, వాళ్ల పరిచయం ఒకేసారి సాగితే.. అభిమానులకు అంతకు మించిన కనుల విందు ఏమైనా ఉంటుందా? ఆ ఆసక్తికర వీడియోను నటుడు నాగబాబు అభిమానులతో పంచుకున్నారు.

* అగ్రకథానాయిక సమంత వివిధ డ్రెస్‌ల్లో కనువిందు చేస్తూ అలరించారు.

* హైదరాబాద్‌ వరద బాధితులను ఆదుకునేందుకు యువ కథానాయకుడు రామ్‌ రూ.25లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. ఆ మొత్తాన్ని మంత్రి కేటీఆర్‌కు స్వయంగా చెక్కు రూపంలో అందించారు.

* అగ్ర కథానాయిక నయనతార కీలక పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం నెట్రికన్‌. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ విడుదలైంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని