భయపెడుతున్న కాజల్‌.. పిజ్జా కోసం నివేదా - cinema celebrities interesting social media posts
close
Published : 24/10/2020 01:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భయపెడుతున్న కాజల్‌.. పిజ్జా కోసం నివేదా

* అగ్రకథానాయిక కాజల్‌ తొలిసారి ఓ వెబ్‌సిరీస్‌లో భయపెట్టబోతున్నారు. ‘లైవ్‌ టెలికాస్ట్‌’ పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్‌లో ఆమె ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.

* కథానాయిక అనుపమ పరమేశ్వరన్‌ ఓ ఆసక్తికర ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. దానికి క్యాప్షన్ ఇవ్వాలని కోరారు.

* తన ఇన్‌స్టాన్‌ను అనుసరించే వారి సంఖ్య 46 మిలియన్లు దాటడంతో కృతజ్ఞతలు చెబుతూ ఓ హాట్‌ ఫొటోను జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ షేర్‌ చేశారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని