కాజల్‌ డ్రెస్‌ వెనుక కథ‌.. మధుప్రియ నో మేకప్‌ - cinema celebrities interesting social media posts
close
Updated : 06/11/2020 10:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాజల్‌ డ్రెస్‌ వెనుక కథ‌.. మధుప్రియ నో మేకప్‌

* స్టార్‌ కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన హల్దీ వేడుకలో ఆమె పసుపు రంగు డ్రెస్‌ ధరించి మరింత మెరిసి పోయారు. ఆ డ్రెస్‌ ఎలా తయారైంది? దాని వెనుకున్న కథను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు.

* మన నటులు మేకప్‌ లేకుండా అప్పుడప్పుడు దర్శనమిచ్చి అలరిస్తుంటారు. అలా గాయని మధుప్రియ మేకప్‌ లేకుండా కనిపించారు.

* నటి ఊర్వశి రౌటెల క్లియో పాత్ర దుస్తుల్లో కనిపించి అలరించారు. తాజా మన తారలు పంచుకున్న కొన్ని ఆసక్తికర పోస్టులు మీకోసం..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని