రేణు నవ్వులు.. పడిపోయిన అదా.. నిహారిక బర్త్‌డే - cinema celebrities interesting social media posts
close
Published : 22/12/2020 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రేణు నవ్వులు.. పడిపోయిన అదా.. నిహారిక బర్త్‌డే

* నటి రేణు దేశాయ్‌ చిరునవ్వులు చిందిస్తున్న వీడియోకు ‘ఏ మాయ చేసావె’ సాంగ్‌ జత చేసి అభిమానులతో పంచుకున్నారు.

* వివాహం అనంతరం వచ్చిన తొలి పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకొన్నారు నిహారిక.

* ప్రేమలో పడిన వారికి ఈ వీడియో ట్యాగ్‌ చేయండి అంటూ అదా శర్మ ఓ వీడియోను పంచుకున్నారు.

* ‘మేజర్‌’తో అలరించడానికి సిద్ధమవుతున్న యువ నటుడు అడవిశేష్‌, చిన్నప్పటి ఫొటో షేర్‌ చేశారు.

* నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’.. ధనుష్‌, అక్షయ్‌లు ‘అంత్రంగి రే’.. విశ్వక్‌సేన్‌ ‘పాగల్‌’.. దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ ‘థ్యాంక్యూ’ చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. సెట్స్‌లోని ఫొటోలు, వీడియోలను పంచుకున్నారు. ఇలా తాజాగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర పోస్ట్‌లు మీకోసం..

















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని