రామ్‌ దోశ.. హరితేజ సీమంతం.. సన్నీ అందాలు - cinema celebrities interesting social media posts
close
Updated : 09/01/2021 10:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రామ్‌ దోశ.. హరితేజ సీమంతం.. సన్నీ అందాలు

* యువ కథానాయకుడు రామ్‌ గరిటె పట్టారు. స్వయంగా దోశ వేసి ఆ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

* కన్నడ నటుడు యశ్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘కేజీయఫ్‌2’ టీజర్‌ యూట్యూబ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యశ్‌ సతీమణి రాధికా పండిట్‌ పుట్టినరోజు వేడుకకు సంబంధించిన క్యూట్‌ ఫొటోను పంచుకున్నారు.

* నటి హరితేజ సీమంతం సందర్భంగా పలువురు నటులు ఆమె ఇంటి వద్ద సందడి చేశారు. నటి హిమజ ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ వీడియో పంచుకున్నారు.

* అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు మరో చిన్నారి ప్రాణాన్ని కాపాడారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న చిన్నారికి ఆంధ్రా హాస్పటల్స్‌ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆ చిన్నారి ఫొటోను మహేశ్‌ సతీమణి నమ్రత ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని