‘గీతా’లాపన.. జారిపడ్డ జెనీ.. తమన్నా వర్కౌట్‌ - cinema celebrities interesting social media posts
close
Published : 23/01/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘గీతా’లాపన.. జారిపడ్డ జెనీ.. తమన్నా వర్కౌట్‌

* కరోనా నుంచి కోలుకున్న తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టారు. ఇందులో భాగంగా వర్కవుట్‌లు పెంచినట్లు తెలిపారు.

* గాయని గీతామాధురి తన చిన్నారి పాపతో కలిసి పాట పాడుతున్న వీడియోను పంచుకున్నారు.

* నటి జెనీలియా చిన్న పిల్లలా మారిపోయారు. ఓ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఓ పైపులోని నుంచి కిందకు జారుతూ తెగ సంబరపడిపోయారు.

* కథానాయకుడు, బిగ్‌బాస్‌ సీజన్‌-4 విజేత అభిజీత్‌ తన చిన్ననాటి ఫొటోను పంచుకున్నారు. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్‌లు మీకోసం.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని