Social look: సందీప్‌ గురి తప్పలేదు.. మంచు లక్ష్మి దసరా.. కోబ్రాతో క్రేజీ షెడ్యూల్‌ - cinema celebrities interesting social media posts
close
Published : 18/10/2021 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social look: సందీప్‌ గురి తప్పలేదు.. మంచు లక్ష్మి దసరా.. కోబ్రాతో క్రేజీ షెడ్యూల్‌

* యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌ గన్‌తో షూటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. గురి తప్పకుండా కాల్చి అభినందనలు అందుకున్నారు.

* దసరా రోజు ఇలా గడిచింది అంటూ మంచు లక్ష్మి అభిమానులతో వీడియోను పంచుకున్నారు.

* నన్ను కాఫీకి తీసుకెళ్తారా? అని నటి అషు అడుగుతోంది.

* ‘ఎఫ్‌3’ షూటింగ్‌ లాంగ్‌ షెడ్యూల్‌ పూర్తయిందని కథానాయకుడు వరుణ్‌ తేజ్‌ తెలిపారు. వెంకటేశ్‌తో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు.ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర పోస్టుల మీకోసం..



















Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని