సాగుతూనే ఉండు.. లవ్యూ తమ్ముడు - cinema celebrities shared posts
close
Published : 04/12/2020 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాగుతూనే ఉండు.. లవ్యూ తమ్ముడు

సోషల్‌ లుక్‌: సినీ ప్రముఖులు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమతమైన సినిమా ప్రముఖులు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు. కసరత్తులతో శరీరానికి చెమటపట్టిస్తున్నారు. సినిమా షూటింగ్‌లు మొదలయ్యాయి కదా.. ప్రేక్షకులను మెప్పించాలంటే ఆ మాత్రం కష్టపడక తప్పదు మరి..! అందుకే.. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నారు. మరి కొంతమంది తమ కుటుంబం, సన్నిహితులతో కలిసిన మధురక్షణాలను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇంకా.. ఎవరెవరు ఏం పోస్టు చేశారో చూసేయండి మరి...

* నటి, నిర్మాత ఛార్మికౌర్‌ వ్యాయామం చేస్తున్న ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని అందులో పేర్కొన్నారు.

* ప్రముఖ యాంకర్‌ అనసూయ.. బాండింగ్‌ విత్‌ బ్రిలియంట్‌ అంటూ నటుడు విజయ్‌  సేతుపతితో దిగిన ఫొటోను పోస్టు చేశారు.

* పూరీ మ్యూజింగ్స్‌ ఇలాగే చేస్తారు.. అంటూ గేయ రచయిత భాస్కరభట్ల ఓ ఫొటో పోస్టు చేశారు. తమ్ముడూ లవ్యూ అంటూ పూరీ దాన్ని రీట్వీట్‌ చేశారు.

* ‘రంగ్‌దే’ సెట్లో హీరో నితిన్‌తో డ్యాన్స్‌ మ్యాస్టర్‌ శేఖర్‌ మాస్టర్‌ ఒక ఫొటో దిగి దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

* బాలీవుడ్‌ కండల హీరో టైగర్‌ ష్రాఫ్‌ ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

* గాయకుడు ఉదిత్‌ నారాయణ కుమారుడు ఆదిత్య నారాయణ.. తన వివాహ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

* హీరోయిన్‌ వేదిక సముద్రంలో ఆడిపాడుతున్నప్పటి చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని