శ్రావణ శుక్రవారం స్పెషల్‌: మన తారలను చూశారా? - cinema celebrities social media posts
close
Updated : 01/08/2020 10:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రావణ శుక్రవారం స్పెషల్‌: మన తారలను చూశారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రావణ శుక్రవారం.. పైగా వరలక్ష్మి వ్రతం.. మహిళలందరూ అమ్మవారిని భక్తితో పూజించి ఉంటారు. మన సెలబ్రిటీలు కూడా సంప్రదాయ వస్త్రధారణతో వరలక్ష్మి వ్రతం చేసి ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. కథానాయికలు నభా నటేష్‌, ప్రణీత, గాయని గీతా మాధురి, వ్యాఖ్యాత లాస్య, అల్లు అర్జున్‌ కుమార్తె అర్హ వీళ్లంతా సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. ఇక ఎప్పటిలాగే కొందరు సెలబ్రిటీలు తమకు సంబంధించిన ఆసక్తికర చిత్రాలను పంచుకున్నారు. మంచు విష్ణు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తే, కథానాయిక దిగంగన సూర్యవంశీ డిప్రెషన్‌ ఏయే దశల్లో ఉంటుందో చేసి చూపించారు. ఇలా ఎవరెవరు ఏయే పోస్ట్‌లు పెట్టారో చూసేయండి..



















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని