అయాన్‌ బర్త్‌డే.. కరిష్మా కాయగూరలు.. శ్రుతి ఫైట్‌ - cinema celebrities social media posts
close
Published : 04/04/2021 02:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అయాన్‌ బర్త్‌డే.. కరిష్మా కాయగూరలు.. శ్రుతి ఫైట్‌

* అల్లు అర్జున్‌ తనయుడు అల్లు అయాన్‌ పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగింది. బన్ని ఆయన సతీమణి స్నేహ, అర్హలు కలిసి అయాన్‌కు కేక్‌ తినిపించారు.

* లావణ్య త్రిపాఠి సరదాగా ఓ డ్యాన్స్‌ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

* ‘క్రాక్‌’లో ఫైట్‌ సీన్‌తో అదరగొట్టారు శ్రుతిహాసన్‌. ఖాళీ సమయాల్లోనూ కిక్‌ బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేశారు.

* చిరంజీవితో కలిసి దిగిన ఓ ఫొటోను మధుర జ్ఞాపకంగా అభిమానులతో పంచుకున్నా వరుణ్‌తేజ్‌. చిత్రంలో నిహారిక కూడా ఉన్నారు.

* ఒకప్పటి స్టార్‌ కథానాయిక కరిష్మాకపూర్‌ కూరగాయలతో ఆడుతూ కనిపించారు.

* జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఫొటోను నటుడు సుధీర్‌బాబు షేర్‌ చేశారు. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర ఫొటోలు, వీడియోలు, అప్‌డేట్‌లను మీరూ చూసేయండి




















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని