చిన్నారి సితార.. గడియారం చేయడం నేర్చుకున్న అర్హ - cinema celebrities social media updates
close
Updated : 21/05/2021 19:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిన్నారి సితార.. గడియారం చేయడం నేర్చుకున్న అర్హ

social look: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: త‌న ముద్దుల త‌న‌య సితార చిన్న‌ప్ప‌టి ఫొటోని ఇన్‌స్టా వేదిక‌గా పంచుకుంటూ ఈ రోజు నన్ను న‌వ్వించిన చిత్రం అని రాసుకొచ్చారు న‌టి, మ‌హేశ్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌.

* అల్లు అర్జున్ స‌తీమణి స్నేహారెడ్డి త‌న కూతురు అర్హ‌తో క‌లిసి ఓ గ‌డియారాన్ని త‌యారు చేశారు. దానికి సంబంధించిన వీడియో ఇన్‌స్టా వేదిక‌గా పంచుకున్నారు.

* బాలీవుడ్ న‌టి సుస్మితా సేన్ 27 ఏళ్ల క్రితం ఇదే రోజున (1994 మే 21) మిస్ యూనివ‌ర్స్ కిరీటం అందుకున్నారు. ఈ విశేషాన్ని గుర్తు చేసుకుంటూ నాటి ఫొటోని పంచుకున్నారు.

* మ‌ల‌యాళీ న‌టుడు మోహ‌న్ లాల్‌కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు చిరంజీవి. గ‌తంలో ఇద్ద‌రూ క‌లిసిన దిగిన ఫొటోని షేర్ చేశారు.
 























మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని