సుమ గారెలు.. రేణు దేశాయ్‌లో టూ షేడ్స్‌ - cinema celebrity interesting social media posts
close
Published : 02/08/2020 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుమ గారెలు.. రేణు దేశాయ్‌లో టూ షేడ్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: వరలక్ష్మి వ్రతం సందర్భంగా యాంకర్‌ సుమ గారెలు వేశారు. నటి, దర్శకురాలు రేణు దేశాయ్‌లో రెండు కోణాలున్నాయట. యోగా, మెడిటేషన్‌తో పాటు, ఆధునిక మహిళగానూ తానేం తక్కువ కాదంటున్నారు. ఇక సమీరారెడ్డి ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’లోని పాటను గుర్తు చేసుకున్నారు. నటి అనుష్క తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫొటోను షేరు చేస్తూ, శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్‌ ముద్దుల తనయ సితార వివిధ హావభావాలతో కూడిన ఫొటోను పంచుకుంది. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నటుడు అలీ మొక్కలు నాటారు. చాలా రోజుల తర్వాత షూటింగ్‌కు రావడం ఆనందంగా ఉందని నటి ప్రియా ఆనంద్‌ సంతోషం వ్యక్తం చేసింది. ఇలా పలువురు సినీ తారలు ఆసక్తికర పోస్ట్‌లను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. అవేంటో ఓ లుక్‌ వేయండి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని