‘సీఎం గారు.. త్వరగా కోలుకోవాలి’   - cinema celebs tweet about cm kcr
close
Published : 20/04/2021 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సీఎం గారు.. త్వరగా కోలుకోవాలి’ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా సోకింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయం తెలియడంతో సినీ, రాజకీయ ప్రముఖులు ట్విటర్‌ వేదికగా స్పందిస్తున్నారు. ‘సీఎం కేసీఆర్‌ గారు.. త్వరగా కోలుకోవాలి’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.. కరోనాను నుంచి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను.  - చిరంజీవి

కేసీఆర్‌ గారు తొందరగా కోలుకోండి సర్‌. మీకోసం ప్రార్థిస్తున్నాను. - మహేశ్‌బాబు 

కేసీఆర్‌ గారు త్వరగా కోలుకోవాలి. - తమన్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరోనాబారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. - బండ్ల గణేశ్‌

మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నా. - శ్రీను వైట్ల

కేసీఆర్‌గారు త్వరగా కోలుకోండి. మీకోసం ప్రార్థిస్తున్నాం. - శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌(నిర్మాణ సంస్థ)మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని