‘సోషల్‌’వాచ్‌: సుమ కష్టాలు.. బన్నీ స్టైలిష్‌లుక్‌ - cinema stars intersting social media posts
close
Published : 14/08/2020 19:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సోషల్‌’వాచ్‌: సుమ కష్టాలు.. బన్నీ స్టైలిష్‌లుక్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: షూటింగ్‌లకు తక్కువమంది స్టాఫ్‌ ఉండటంతో తన బ్లౌజ్‌ను తానే కుట్టుకుంటున్నా అని చెబుతున్నారు యాంకర్‌ సుమ. నవ్వులు పూయిస్తున్న ఆ సరదా వీడియోను అభిమానులో పంచుకున్నారు. చాలా రోజుల తర్వాత నటుడు విష్వక్‌సేన్‌ తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. గుంజన్‌ సక్సేనా జీవిత కథలో మెప్పించిన జాన్వీ సెట్‌లో నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. గురువారం రాత్రి జరిగిన నిహారిక నిశ్చితార్థ వేడుకలో బన్ని దంపతులు స్టైలిష్‌గా కనిపించారు. అందుకే అల్లు అర్జున్‌ ‘స్టైలిష్‌స్టార్‌’ అంటారేమో అనిపించుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మొబైల్‌ కీ టోన్‌తో జనగణమన ప్లే చేశారు హీరోయిన్‌ అదాశర్మ.. వెంకటేశ్‌ కథానాయకుడిగా కెరీర్‌ను మొదలు పెట్టి 34ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రానా తన బాబాయ్‌ వెంకటేశ్‌, నాగచైతన్యలతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. వెంకటేశ్‌ ఇండస్ట్రీకి వచ్చి 34ఏళ్లు అయిన సందర్భంగా ఓ అభిమాని చేసిన వీడియో కూడా ఆకట్టుకుంటోంది. ఇలా తాజాగా పలువురు సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో అనేక విషయాలు పంచుకున్నారు. ఆ సంగుతులివీ..


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని