Tollywood: తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న సినిమా థియేటర్లు - cinema theatres opens in telugu states
close
Updated : 30/07/2021 14:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న సినిమా థియేటర్లు

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి. కరోనా ఉద్ధృతి కాస్త అదుపులోకి రావడంతో రెండు రాష్ట్రాలు.. సినిమాల ప్రదర్శనలకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో 50 శాతం సామర్థ్యంతో రోజుకు 3 ఆటల ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణలో 100 శాతం సామర్థ్యంతో థియేటర్లు నడుస్తున్నాయి. నేటి నుంచి తిమ్మరుసు, ఇష్క్‌, నరసింహాపురం చిత్రాలను ఆయా సినిమా హాళ్లలో ప్రదర్శిస్తున్నారు. అయితే సినిమా థియేటర్లలో మందకొడిగా ప్రేక్షకులు కనిపిస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని