ఆ ఘటనలో వైద్యుల నిర్లక్ష్యం లేదు: కలెక్టర్‌ - collector responds on nalgonda issue
close
Published : 21/07/2020 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ఘటనలో వైద్యుల నిర్లక్ష్యం లేదు: కలెక్టర్‌

నల్గొండ: నల్గొండ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో వ్యక్తి మృతి ఘటనపై జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ స్పందించారు. వ్యక్తి మృతి ఘటనలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు. ‘‘ఈనెల 17న శ్వాస, దగ్గు, జ్వరంతో వ్యక్తి ఆస్పత్రిలో చేరారు. కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ అని తేలింది. గతంలో ఆ వ్యక్తి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు’’అని వెల్లడించారు. జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో ఈ నెల 17న ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. ఆక్సిజన్‌ అందుబాటులో లేకపోవడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని అతడి తల్లి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ వివరణ ఇచ్చారు. 

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని