Ts Corona update: తెలంగాణలో కొత్తగా 239 కొవిడ్‌ కేసులు - corona cases registered in the last 24hours in telangana
close
Published : 24/09/2021 19:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ts Corona update: తెలంగాణలో కొత్తగా 239 కొవిడ్‌ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 50,569 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 239 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,64,650కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,911కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 336 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,55,961కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,778 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని