Ts Corona update: తెలంగాణలో కొత్తగా 614 కొవిడ్‌ కేసులు - corona cases registered in the last 24hours
close
Published : 30/07/2021 19:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ts Corona update: తెలంగాణలో కొత్తగా 614 కొవిడ్‌ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,11,251 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 614 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,44,330కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,800కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 657 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,31,389కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,141 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని