తెలంగాణ: 147 పాజిటివ్‌ కేసులు.. 399 రికవరీలు.. - corona cases up date in telangana
close
Published : 27/01/2021 09:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణ: 147 పాజిటివ్‌ కేసులు.. 399 రికవరీలు..

హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 147 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి రాగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 32 మందికి పాజిటివ్‌గా తేలింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..

తాజాగా నమోదైన పాజిటివ్‌ కేసులు 147
ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసులు 2,93,737
గత 24 గంటల్లో మృతి చెందిన వారు 1
ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1593
తాజా రకవరీలు 399
మొత్తం రికవరీలు 2,89,325
గత 24 గంటల్లో నిర్వహించిన పరీక్షల సంఖ్య 16,486 


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని