తెలంగాణలో కొత్తగా 151 కరోనా కేసులు - corona cases up date in telangana
close
Published : 13/02/2021 09:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో కొత్తగా 151 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 27,259 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా   కొత్తగా 151 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,96,428కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఎవరూ మరణించలేదు. కరోనా బారి నుంచి నిన్న 185 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,93,033కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,781 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 789 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 82,69,364కి చేరింది.

ఇదీ చదవండి...

భారత్‌ బయోటెక్‌కు జినోమ్‌వ్యాలీ ప్రతిభా పురస్కారం
 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని