ap corona update: రాష్ట్రంలో కొత్తగా 2,174 కరోనా కేసులు - corona cases update in ap
close
Published : 24/07/2021 17:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ap corona update: రాష్ట్రంలో కొత్తగా 2,174 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 74,820 మంది నమూనాలు పరీక్షించగా 2,174 కొత్త కేసులు నమోదయ్యాయి. 18 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 2,737 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,358 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల కృష్ణాజిల్లాలో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, తూర్పు గోదావరిలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మృతి చెందారు.

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు...



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని