కరోనా వైరస్‌: దేశంలో 13,193 కొత్త  కేసులు - corona latest updates 12881 new corona cases in india
close
Updated : 19/02/2021 12:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా వైరస్‌: దేశంలో 13,193 కొత్త  కేసులు

దిల్లీ: గడచిన 24 గంటల్లో 13,193 కొత్త కరోనా కేసులు నమోదుకావడంతో.. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,09,63,394కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ అందించిన వివరాల ప్రకారం ఈ ఉదయానికి దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,39,542 కాగా, వ్యాధి పూర్తిగా నయమైన వారు 1,06,67,741 మంది అని తెలిసింది. ఈ శాఖ అందించిన వివరాల్లో కొవిడ్‌ రికవరీ రేటు 97.32 శాతంగా పేర్కొంది.

దేశవ్యాప్తంగా మరో 97మంది మరణించారు. దీంతో మొత్తం 1,56,111 మంది కరోనాకు బలైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1,01,88,007 మందికి కరోనా టీకాలు అందచేసినట్టు ఆ శాఖ వెల్లడించింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని