Ap corona bulletin: 24 గంటల్లో 1,747 కేసులు.. 14 మరణాలు - corona update in andhra pradesh
close
Updated : 23/07/2021 17:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ap corona bulletin: 24 గంటల్లో 1,747 కేసులు.. 14 మరణాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 65,920 పరీక్షలు నిర్వహించగా.. 1,747 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,50,339 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 13,223కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,365 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,14,177కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,939 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,39,75,283 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని