మహారాష్ట్రలో కొత్తగా 23,816 కరోనా కేసులు - covid cases in maharashtra
close
Published : 09/09/2020 23:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రలో కొత్తగా 23,816 కరోనా కేసులు

మహారాష్ట్ర: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి తగ్గడం లేదు.  రోజురోజుకు కరోనా ఎక్కువవుతున్నాయి. ఈ రోజు కొత్తగా 23,816 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 9,67,349కి చేరింది. మరో 325 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు మహారాష్ట్రలో మరణించిన వారి సంఖ్య 27,787కి చేరింది. ఈ రోజు రాష్ట్రంలో కరోనా నుంచి 13,906 మంది కోలుకొన్నారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 6,86,462కు చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 2,52,734 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 
 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని