‘అనంత’లో విషాదం: నలుగురు కొవిడ్‌ రోగుల మృతి! - covid patients dead in anantapur hospital
close
Updated : 04/05/2021 22:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అనంత’లో విషాదం: నలుగురు కొవిడ్‌ రోగుల మృతి!

అనంతపురం: అనంతపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని క్యాన్సర్‌ ఆస్పత్రిలో నలుగురు కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్‌ కొరత వల్లే వారు చనిపోయినట్టు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న కలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. మరోవైపు, మృతుల బంధువులు బోరున విలపిస్తున్నారు. ఆస్పత్రిలో సరైన ఏర్పాట్లు లేవంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని