బెంగళూరు ముందు భారీ లక్ష్యం..  - csk posted big score infront of rcb
close
Updated : 29/04/2021 12:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెంగళూరు ముందు భారీ లక్ష్యం.. 

ఆఖరి ఓవర్‌లో 37 పరుగులు..

ఇంటర్నెట్‌డెస్క్‌: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌(33; 25 బంతుల్లో 4x4, 1x6), డుప్లెసిస్‌(50; 41 బంతుల్లో 5x4, 1x6) శుభారంభం చేశారు. ఆపై సురేశ్‌ రైనా(24; 18 బంతుల్లో 1x4, 3x6), రవీంద్ర జడేజా(62*; 28 బంతుల్లో 4x4, 5x6) మెరిశారు. కాగా, హర్షల్‌ పటేల్ వేసిన చివరి ఓవర్‌లో జడ్డూ రెచ్చిపోయాడు. ఐదు సిక్సులు, ఒక బౌండరీ, ఒక డబుల్‌ రన్‌తో పాటు ఒక నోబాల్‌ పడటంతో మొత్తం 37 పరుగులు వచ్చాయి. బెంగళూరు బౌలర్లలో హర్షల్‌ మూడు వికెట్లు తీయగా చాహల్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని