హిందీలో ‘డియ‌ర్ కామ్రేడ్‌’, ‘మ‌జిలీ’ హ‌వా - dear comrade and majili hindi dubbed version
close
Published : 17/06/2021 16:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హిందీలో ‘డియ‌ర్ కామ్రేడ్‌’, ‘మ‌జిలీ’ హ‌వా

ఇంట‌ర్నెట్ డెస్క్‌: తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించిన చిత్రాలు రీమేక్ రూపంలోనూ, డ‌బ్బింగ్ ద్వారానో హిందీ ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అవుతుంటాయి. అలా హిందీలోకి డ‌బ్ అయిన ‘డియ‌ర్ కామ్రేడ్‌’, ‘మ‌జిలీ’ చిత్రాలు యూ ట్యూబ్‌లో హ‌వా కొన‌సాగిస్తున్నాయి. 2020 ఫిబ్ర‌వ‌రి 7న యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన ‘మ‌జిలీ’ 100 మిలియ‌న్‌కి (10 కోట్లు) పైగా వీక్ష‌ణ‌లు సొంతం చేసుకుంది. 2020 జ‌న‌వ‌రి 19న అప్‌లోడ్ అయిన ‘డియ‌ర్ కామ్రేడ్’ 250 మిలియ‌న్‌కి (25 కోట్లు) పైగా వ్యూస్ ద‌క్కించుకుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ ‘డియ‌ర్ కామ్రేడ్‌’ని తెర‌కెక్కించారు. నాగ చైత‌న్య‌, స‌మంత జంట‌గా ‘మ‌జిలీ’ని తెర‌కెక్కించారు శివ నిర్వాణ‌. ఈ రెండు సినిమాలు క్రికెట్ నేప‌థ్యంలోనే రూపొందాయి. 

 

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని