ధనుష్‌ ‘కర్ణన్‌’టీజర్‌! - dhanush new movie karnan teaser
close
Published : 31/01/2021 15:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధనుష్‌ ‘కర్ణన్‌’టీజర్‌!

చెన్నై: తన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ధనుష్‌ నుంచి మరో చిత్రం రాబోతుంది. తాజాగా సినిమా విడుదల ప్రకటన అంటూ ఒక టీజర్‌ను విడుదల చేశారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ స్క్రీన్‌పై ధనుష్‌ కత్తితో వస్తున్న విధానం చూస్తుంటే మరో బ్లాక్‌బస్టర్‌ సిద్ధం అయినట్టు కనిపిస్తోంది. ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మారి’సెల్వరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం పీరియాడికల్‌ డ్రామాలా కనిపిస్తోంది. కలైపులిథాను నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఒక ఊరినే నిర్మించేశారు. సంతోష్‌ నారాయణ్‌ బాణీలను సమకూరుస్తున్నారు. మరి ఆ టీజర్‌ను మీరు చూసేయండి!

ఇవీ చదవండి!

ఈ ప్లేస్‌ నాకెంతో ఇష్టం: మహేశ్‌

డైరెక్టర్‌ శంకర్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని