ద‌ర్శ‌కుడు శంక‌ర్‌కి మాతృ వియోగం - director shankar mother passed away
close
Published : 18/05/2021 19:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ద‌ర్శ‌కుడు శంక‌ర్‌కి మాతృ వియోగం

చెన్నై:  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ త‌ల్లి ముత్తు ల‌క్ష్మి (88) మ‌ర‌ణించారు. వ‌యోభార స‌మ‌స్య‌ల‌తో ఆమె మంగ‌ళ‌వారం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి కోలీవుడ్‌తోపాటు ఇత‌ర చిత్ర ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులూ సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. ఒకే ఒక్క‌డు, జీన్స్‌, జెంటిల్ మెన్‌, భార‌తీయుడు, అప‌రిచితుడు, ఐ త‌దిత‌ర చిత్రాల‌తో టాలీవుడ్‌లోనూ విశేష అభిమానగ‌ణాన్ని సంపాదించుకున్నారు శంక‌ర్‌.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని