ఎస్‌.ఎస్‌.రాజమౌళికి కరోనా నెగిటివ్‌ - director ss rajamouli and his family tested covid negative
close
Updated : 12/08/2020 17:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎస్‌.ఎస్‌.రాజమౌళికి కరోనా నెగిటివ్‌

కుటుంబసభ్యులకు కూడా...

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కరోనా నుంచి కోలుకున్నారు. ఆయనతోపాటు కుటుంబసభ్యులు కూడా కరోనాను జయించారు. ఇటీవల కొవిడ్‌-19 సోకడంతో క్వారంటైన్‌లోకి వెళ్లిన రాజమౌళి కుటుంబం..  రెండు వారాల క్వారంటైన్‌ పూర్తవ్వడంతో మరోసారి టెస్టు చేయించుకున్నారు. అందులో అందరికీ నెగిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని  రాజమౌళి ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తనతోపాటు తన కుటుంబసభ్యులు కూడా కరోనా నుంచి కోలుకున్నామని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్లాస్మా దానం గురించి చెబుతూ... తమను వైద్యులు మూడు వారాలు వేచి చూడమన్నారని, ఆ లోగా శరీరంలో అవసరమైన యాంటీ బాడీస్‌ వృద్ధి చెందితే ప్లాస్మా దానం చేయడానికి ముందుకొస్తామని తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని