ఈశ్వరా.. పరమేశ్వరా..! - eeswara song out from uppena
close
Published : 07/02/2021 14:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈశ్వరా.. పరమేశ్వరా..!

ఉప్పెన నుంచి స్పెషల్‌ సాంగ్‌

హైదరాబాద్‌: యువ నటీనటులు వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు ఈ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఈశ్వరా.. పరమేశ్వరా.. చూడరా.. ఇటు చూడరా..’ అంటూ సాగే ఓ పాటను చిత్రబృందం విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ పాటను ఆలపించారు. భావోద్వేగంగా సాగే ఈ పాట ప్రస్తుతం నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోంది.

ఇదీ చదవండి

సలార్‌ విలన్‌ ఫిక్స్‌

ఆ ముగ్గురిలో విజయ్‌ సరసన నటించేదెవరు?
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని